వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

M

ఇది మా వరి పోలం. దీనికి ఏ తెగులు ఉంది దానికి ఏ మందు ఎంత మెూతాదులో పంటకు పిచికారి చేయూలో తెలుప గలరు

వరి ఆకులలో ఎరుపు రంగు మరియు తెల‌ుపు రంగుగా మారుతున్నాయ్ .వాటి నివారణ తెలుప గలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Murla Raju ,Bacterial Blight of Rice ....నివారణకు Streptomycin sulphate + tetracycline 6-10 gr ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Plantomycin+fuzione kalipi variki spray cheyavachha

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి