పొటాషియం లోపం - వరి

వరి వరి

N

Vari ila eraga avuthundhi frist time vaste sarp powder and chloro mandhu kottanu mandhu kotti 20 day avuthundhi kani malli alage eraga avuthundhi

Vari akulu eraga aipothjndhi nivaranaku e mandhukotali alage panta esi 45 day avuthundhi ippudu pilakalu vastaya vaste e mandhu kottali

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Nagaraju Dharavath ,Potassium Deficiency ...నివారణకు potash వేయండి Aminoacid గులికెలు 4kg/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

వరి లో ఎక్కువగా ఎలుకల బెడద. ఇప్పుడు వరిలో తెలకకి రాకుండా ఎమందు వాడాలి కోరజున్ సరిపోతుందా

1ఆమోదించవద్దు
N

హాయ్ ఆళ్ళరాజు బాబు ,ఎలుకల కోసం ,ఎలుకల మందు అని దొరుకుతుంది ,దాన్ని అన్నం లో నూనె ,dry fish కలిపి ఉండలు ల చేసి ,ఎలుకల బొరియలు దగ్గర పెట్టండి

2ఆమోదించవద్దు
N

Tq mam....

ఆమోదించండిఆమోదించవద్దు
P

Speed 99 bph controll

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Neetha medam నేను 2 ఎకరాలు ఉడిచి 30రోజులు అవుతుంది. దుప్పకుళ్ళు ఎక్కువుగా ఉంది. వరి దుబ్బలు చనిపోతున్నాయి.

నా సమస్య కు పరిష్కారం తెలపండి

వరి

వరి నారుమడి లో నారు గొట్టంలా మారుతుంది దీనికి ఏమి వాడాలో తెలుపగలరు

నారుమడి లో మొదటి కర్ర గొట్టంలా అవుతుంది దీని నివారణ చర్యలు ఏమి వాడాలో తెలుపగలరు

వరి

Rmr రకం ఈవిధంగా అవుతున్నాయి

ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Neetha medam నేను 2 ఎకరాలు ఉడిచి 30రోజులు అవుతుంది. దుప్పకుళ్ళు ఎక్కువుగా ఉంది. వరి దుబ్బలు చనిపోతున్నాయి.

నా సమస్య కు పరిష్కారం తెలపండి

వరి

వరి నారుమడి లో నారు గొట్టంలా మారుతుంది దీనికి ఏమి వాడాలో తెలుపగలరు

నారుమడి లో మొదటి కర్ర గొట్టంలా అవుతుంది దీని నివారణ చర్యలు ఏమి వాడాలో తెలుపగలరు

వరి

Rmr రకం ఈవిధంగా అవుతున్నాయి

ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి