వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

వరి పైరులో సమస్యకు పరిష్కారం తెలుపగలరు

IIRR93R వరి పైరు పొట్ట దశలో ఉన్నది కానీ వరి పొలంలో ఆకులు ఈ విధంగా ఎరుపు రంగులో ఉన్నాయి దీనికి పరిష్కారం తెలుపగలరు

1ఆమోదించవద్దు
N

హాయ్ నాగేంద్రం ,Bacterial Blight of Rice ...నివారణకు Streptomycin Sulfate 9.0% + Tetracyline hydrochloride 1.0% 6-10gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

P.V.Ramana ekkada available vundhi mandhu

ఆమోదించండిఆమోదించవద్దు

P.V.Ramana 9963233984

ఆమోదించండి1

Neetha M మేడం thank you very much Madam

1ఆమోదించవద్దు
P

Please let's not share phone numbers. Let's write the communication here in this place, so more farmers can benefit. Thanks

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M madam ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేయొచ్చా

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ నాగేంద్రం ,రెండు మందులు ఒకటే ,company names మారాయి అంతే

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M Madam నా Doubt అది కాదు ఒక దానిలో 9%+1% ఉంది, ఇంకొక దానిలో 90%+10% ఉంది అందుకే ఇందులో ఏది ఉపయోగించాలి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Where we can get the IIRR93R paddy seeds in Hyderabad. నాగేంద్రం Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి