వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

N

హాయ్ ఫ్రెండ్స్ ,మా పొలంలో వరి ఆకులు చివర తెల్లగా మచ్చలు కనబడుతున్నాయి ,అందులో పచ్చగా పురుగు ఉంది ,నివారణకు మంచి మందులు చెప్పండి .ఫోటోలు పెట్టాను చుడండి

Manchi mandhu chappandi,

ఆమోదించండిఆమోదించవద్దు
T

FAME is the best

ఆమోదించండిఆమోదించవద్దు
N

Dopoint patera gulikalu urealo kalipiveyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

Cartop hydrochloride

ఆమోదించండిఆమోదించవద్దు
N

Narendra leaf folder vundhi cartap hydrochloride

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Narendra ,Rice Leafroller ..నివారణకు Acephate 95 sg 300 g per acre +Bifenthrin10 ec 200 ml per acre పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

లెమడ మరియు షార్పు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి