వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

V

ఆకును పురుగు తింటుంది ఎలాంటి పిచికారి వాడాలి

వరి నాటు వేసింది ఇప్పటివరకు 11 రోజులు అయింది కానీ ఆకుపై ప ఇలా తెల్లగా అవుతుంది పురుగు ఆకు ను తినడం వల్ల నష్టం వాటిల్లుతుంది కావున ఇది పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను

1ఆమోదించవద్దు
N

హాయ్ Vijay Aryan ,Rice Leafroller ..నివారణకు coragen 60ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

ఫ్ మ్+కాన్ ఫీ డార్.వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు
S

తరువాత5రోజులకు రీ జె నట్ వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి