Vari lo dhubbu vadha pilakalu kulii endipothunai parishkaram chepandi avarina
Vari lo dhubbu vadha pilakalu kulii endipothunai parishkaram chepandi avarina
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari lo dhubbu vadha pilakalu kulii endipothunai parishkaram chepandi avarina
వెదజల్లిన వరి నారు మడిలో ఆకులు తెల్లబడుతున్నాయి. కారణం చెప్పండి.
Aakula yerraga avuthunnaye
వరి ఆకులను పురుగు కొరికి మేస్తుంది ఆకులను పరిశీలించి పరిష్కారం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sivanageswara Rao Kamineni , దోమలు ఏమైనా ఉన్నాయా?
Santhosh 344
4 సంవత్సరాల క్రితం
Neetha M madam garu plz నేను వంకాయలో ఆకు ముడత కి మీరు చెప్పినట్టుగా imidachoprid వాడను అయిన అది ఇంకా తగ్గలేదు .. మల్లి వేరే మందు ఏం వాడొచ్చు తగ్గడానికి.plz నివారణ చెప్పండి. Neetha M
Sivanageswara 21
4 సంవత్సరాల క్రితం
Domalu ledu madam
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Sivanageswara Rao Kamineni ,Stem Rot of Rice ....పై లింక్ చూసి మొక్కలు ని పోల్చి చుడండి ...నివారణకు Hexacanazole 400ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSivanageswara 21
4 సంవత్సరాల క్రితం
Pilakalu Kanupu vadha kakunda modalu vadha kulli endi pothundi madam
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Konduri Ganesh ,Brown Planthopper ...సుడి దోమ నివారణ కి pymetrozine 240gm/ఎకరా కి పిచికారీ చేయండి