ఎద వేసి రెండు నెలలు అవుతుంది. ఆకు చివరన ఎండి పోయినట్లు వస్తుంది. ఏమేమి వాడాలో చెప్పగలరు.
ఎద వేసి రెండు నెలలు అవుతుంది. ఆకు చివరన ఎండి పోయినట్లు వస్తుంది. ఏమేమి వాడాలో చెప్పగలరు.
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఎద వేసి రెండు నెలలు అవుతుంది. ఆకు చివరన ఎండి పోయినట్లు వస్తుంది. ఏమేమి వాడాలో చెప్పగలరు.
MA panta momioippi vachindhi Daniki mandulu Kottanu kani taggaledhu. OKa manchi mandu Nu chepandi
Ha thegulu amiti Nivanarana telapandi
Mokka kinda bagamlo akulu endipothunnai alage panta edugudala kuda sariga ledu.potta dashalo undi. E mandulu vadali cheppandi plz.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vootla 11
4 సంవత్సరాల క్రితం
హయ్ దీనికి ఉపాయం ఏకరం కి మూడు లీటర్లు పెరుగు నీ ఐదు రోజు లు పులియబెట్టి 100 లీటర్లు నీటిలో కలిపి కొట్టాలి.
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bathala Surendrababu ,Bacterial Blight of Rice ...నివారణకు Streptomycin Sulfate 9.0% + Tetracyline hydrochloride 1.0%6-10gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి