సన్న రకపు వరి లో ఆకుల్లో తెలుపుగా అవుతున్నాయి. మరియు అక్కడక్కడా ఆకులు ముడుతాలాగా ఉన్నాయి దీనికి కారణం ఈ fly
నివారణ చెప్పగలరు తెలుగు రకం పురుగులు చాలా ఉన్నాయి...
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ చెప్పగలరు తెలుగు రకం పురుగులు చాలా ఉన్నాయి...
Now everything is good
వరి మొక్క కంకులు నల్లగా మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రాకుండా ఇటువంటి పురుగులు పడకుండా ఉండటం ముందు జాగ్రత్తగా ఎటువంటి మందులు కొట్టవలెను మంచి మందులు చెప్పండి
నా సమస్య కు పరిష్కారం తెలపండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkataramaiah 11
4 సంవత్సరాల క్రితం
Coragen.one.time. Spray cheyyandi
Santhosh 344
4 సంవత్సరాల క్రితం
Hi Venkataramaiah Kurakakula corogine spray cheyochaaa adi kakunda veredi use chesukovachaa
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Santhosh Mupkal ,Asiatic Rice Borer ...నివారణకు BIFENTHRIN 10% EC200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSanthosh 344
4 సంవత్సరాల క్రితం
Thank you madam
Raghava 104
4 సంవత్సరాల క్రితం
Fenpropathrin10ec 500ml for ekaraku spray cheyandi