దీనికి ఏ మందు వాడాలి చెప్పండి
దీనికి సమస్యల్లా మందు పేరు చెప్పండి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి సమస్యల్లా మందు పేరు చెప్పండి
వరి పంట మొయిలో పురుగు ఉంది
Vari goluka tharra aindi brown colour vachindi em cheyali
32 rojulu vari dhiniki a mandhu vadali salaha chepandi sar
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Kishan
1
4 సంవత్సరాల క్రితం
దీనికి ఏ మందు వాడాలి చెప్పండి జర
Kishan
1
4 సంవత్సరాల క్రితం
దీనికి ఏ మందు వాడాలి జర చెప్పండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kishan ,Iron Deficiency ...సూక్ష్మ పోషకాలు లోపం వుంది ...నివారణకు micronutrient mixture ఏదయినా వేయండి ...
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRakesh
19
4 సంవత్సరాల క్రితం
లాంబ్డాసైహలోత్రిన్,మెగ్నీషియం&ఇమిడాక్లోప్రైడ్ 8 రోజులకొకసారి 2 సార్లు స్ప్రే చేసి యూరియా వేయండి