వరి లొ పెరుగుదల కు ఏ మందు కొట్టాలి
వరి పెరుగుదల లేదు ఏం చేయాలి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి పెరుగుదల లేదు ఏం చేయాలి
Verla nundi vache akulu erupu rangulo avuthunnai
Ragi feild lo ila avvadaniki redon cheppandi
Vari perugudhala lekapovadam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Madhav ,Iron Deficiency ...నివారణకు అన్నభేది 5gm + నిమ్మఉప్పు 1gm/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి చేను పెరుగుదలకు amino acid గులికెలు 4కేజీ /ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMadhav
11
4 సంవత్సరాల క్రితం
మేడం అన్నభేది5gm+నిమ్మ ఉప్పు అంటే కెమికల్ లా మేడం షాపు లో దొరుకుతాయా కొంచెం క్లారిటీ గా చెప్పండి ప్లీజ్...
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Madhav ,ఎరువులు shop లో అన్నభేది అని అడిగితె ఇస్తారు ....
Madhav
11
4 సంవత్సరాల క్రితం
థాంక్స్ మేడం
Madhav
11
4 సంవత్సరాల క్రితం
మేడం ఇక్కడ షాపు లో అన్నభేది అంటే ఎంటో తెలువదు అంటున్నారు మేడం.... అన్నభేది ఫూటో వుంటే పెడతారా లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్పండి... ప్లీజ్ మేడం
Madhav
11
4 సంవత్సరాల క్రితం
సార్ ఎమన్నా రిప్లై ఇవ్వండి ఏం మందులు వాడటం వల్ల వారిలో పెరుగుదల ఉంటుంది