వరి గంట చుట్టు ఆకులు ఎండిపోయి నట్లుగా, కాలిపోయిన మాదిరిగా కనబడుతుంది. దీనికి ఏ మందును పిచికారీ చేయాలి.
ఆకులు ఎండిపోయిన మాదిరిగా కనబడుతున్నాయి .
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎండిపోయిన మాదిరిగా కనబడుతున్నాయి .
Vari chenulo akkada akkada ela aendi pothundi dhiniki solution ento chepandi sir/ madam
Vadlu palu posukokunda ila red colour loki vastunnay
వరి పంటలో గింజలు ఈ విధంగా తెల్లని పురుగు పడుతుంది దీన్ని వారిని చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sali 413233
4 సంవత్సరాల క్రితం
Chepuri Kumar Seems like that your plants might be suffering from Potassium Deficiency deficiency, so you can review at platix library for more details and control measures.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChepuri 9
4 సంవత్సరాల క్రితం
Gd mrg sir.ఇప్పుడు వరి పైరు కు ఏ మందును వాడాలి సర్ చెప్పండి ?
Srinivas 14
4 సంవత్సరాల క్రితం
సాఫ్ పొడి మరియు యూరియా కలిపి చల్లండి
P 31
4 సంవత్సరాల క్రితం
నాకు తెలిసి పొటాష్ లోపం అనుకుంటున్నాను ఎరువులతో పాటుగా పాటుగా మీరు పటాస్ ను చల్లా రా?
P 31
4 సంవత్సరాల క్రితం
నాకు తెలిసి పొటాష్ లోపం అనుకుంటున్నాను ఎరువులతో పాటుగా పాటుగా మీరు పటాస్ ను చల్లా రా?