ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

P

వరి వేసి ఈ రోజుకి 20 రోజులవుతుంది ఇలా మచ్చలు వస్తున్నాయే పసుపు పచ్చని ఆకులు కూడ వస్తున్నాయి ఏ మందు వాడాలి దయచేసి సలహా చెప్పండి

తెల్ల మచ్చలు పసుపచ రంగుగా మారుతున్నాయి ఆకులు

11
S

ఆకుచుటుపురుగు chloro50ec sprycheandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Pandari Ashok Kumar ,Blast of Rice ...నివారణకు kasugamycin 500ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి2

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

హాయ్ మేడం... అర్థం కాలేదు మేడం

ఆమోదించండిఆమోదించవద్దు

Aggi tegulu mariyu aku mudatha vyadi rendu vunnayi.. Aggi teguluki kasugamysin 500ml ekaraki spray cheyandi..

1ఆమోదించవద్దు
P

Ok sir

ఆమోదించండిఆమోదించవద్దు
P

TQ

ఆమోదించండిఆమోదించవద్దు
P

Vari vesina 15 rojulaku vari enuthandhi ela0

ఆమోదించండిఆమోదించవద్దు

Thalli karra vachi agutundi.. mudhirina nara?

ఆమోదించండిఆమోదించవద్దు
N

Kasugamysin500mlèkaraki spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Regent antracol

ఆమోదించండిఆమోదించవద్దు
V

Chloropyriphos 20 ec spray cheyyandi

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి