వరి పంటలొ ఎందుకు ఇలా ఆయిపొతుంది చెప్పగలరు దయచెసి సరైన సమాదానం చెప్పగలరు
ఆకులు పసుపు రంగులొకి మారి మొక ఎదుగుదల వుౕండటం లెదు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు రంగులొకి మారి మొక ఎదుగుదల వుౕండటం లెదు
పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .
Dhiniki e mandhu vadalii
Evidanga vundi pota Dasha nundi venu vastha vundi kani ginja nallaga pullaga vundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kola Krishna Rao ,Zinc Deficiency ,Iron Deficiency ...zinc మరియు mineral mixture ఏదయినా వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrinivas 11
4 సంవత్సరాల క్రితం
contafplus వాడండి