జింక్ లోపం - వరి

వరి వరి

V

ఆకులపై జాజు రంగులో ఉండి పంట మొత్తం వ్యాప్తి చెందు తుంది

ఆకులపై జాజు రంగులో ఉండి కాండం రూపాంతరాలు చెందుతూ వస్తోంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vinod ,Zinc Deficiency ...నివారణకు పై లింక్ క్లిక్ చేసి చూడండి ....THANKS FOR VISITING PLANTIX

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

మరో ప్రశ్న ఇనుప ధాతువు లోపం వలన వరి మొక్క రంగులు మారే అవకాశం ఉందని ఈ App చెపుతుంది

1ఆమోదించవద్దు
N

హాయ్ Vinod ,ఇనుప ధాతు లోపం వలన ఆకులు పాలిపోయినట్లు అయిపోతాయి ....

2ఆమోదించవద్దు
V

+1

ఆమోదించండిఆమోదించవద్దు
V

ఇనుప ధాతువు లోపం ఎందుకు వస్తుంది ? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

1ఆమోదించవద్దు
N

Hi Vinod ,Iron Deficiency ...ఈ లింక్ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

ఈ పంట కి గోధుమ రంగు దోమ పట్టింది చాలా విపరీతంగా ఉంది దీని పరిష్కారం ఏమిటి చెప్పండి

వరిచేను మొదలు మొత్తం పురుగులతో బూజు పట్టినట్టుగా ఉంది ఆకులు ఉన్నాయి

వరి

పంట అనేది పెరుగుదల లోపం ఉంది అసలేం పెరగడం లేదు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి

పెరగడం లేదు ఇంకోటి ఆకులను తిని చనిపోతున్నాయి సైడ్ కి ఇంకా పెరుగుదల అనేది చాలా నాశనం అయిపోతుంది చనిపోవడం జరుగుతుంది

వరి

వరిలో తాలు గింజలు ఎక్కువగా అవుతున్నాయి

Medam కంకి లో కొన్ని గింజలు ఇలా అవుతున్నాయి..4days back profenofos 50ec +propiconzole kalipi spray చేశాను.. కాండం కుళ్ళు వచ్చింది.ఇప్పుడు తాలు గింజలు control అవట్లేదు అనిపిస్తుంది.. ఇంకేమైనా పురుగు మందు స్ప్రే చేయాలా.. దానితో మెడ విరుపుకి కూడా కలిపి స్ప్రే చేసే మందు చెప్పండి..

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

ఈ పంట కి గోధుమ రంగు దోమ పట్టింది చాలా విపరీతంగా ఉంది దీని పరిష్కారం ఏమిటి చెప్పండి

వరిచేను మొదలు మొత్తం పురుగులతో బూజు పట్టినట్టుగా ఉంది ఆకులు ఉన్నాయి

వరి

పంట అనేది పెరుగుదల లోపం ఉంది అసలేం పెరగడం లేదు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి

పెరగడం లేదు ఇంకోటి ఆకులను తిని చనిపోతున్నాయి సైడ్ కి ఇంకా పెరుగుదల అనేది చాలా నాశనం అయిపోతుంది చనిపోవడం జరుగుతుంది

వరి

వరిలో తాలు గింజలు ఎక్కువగా అవుతున్నాయి

Medam కంకి లో కొన్ని గింజలు ఇలా అవుతున్నాయి..4days back profenofos 50ec +propiconzole kalipi spray చేశాను.. కాండం కుళ్ళు వచ్చింది.ఇప్పుడు తాలు గింజలు control అవట్లేదు అనిపిస్తుంది.. ఇంకేమైనా పురుగు మందు స్ప్రే చేయాలా.. దానితో మెడ విరుపుకి కూడా కలిపి స్ప్రే చేసే మందు చెప్పండి..

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి