జింక్ లోపం - వరి

వరి వరి

M

Vari aakula chivari bagalu endipotunnayi... Yerupu ranguloniki maruthunnayi.. Urea potash mariyu DuPont golilu 25 rojulaki vesanu

Yerupu ranguki maruthundhi... Pilakalu ravadam ledu konchem chavudu bhoomi

ఆమోదించండిఆమోదించవద్దు
V

మీరు తొందరగా wdcద్రావణాన్ని స్ప్రే చేయండి .భూమికి నీటి ద్వారా ఇవ్వండి .అగ్రి 82+agriహ్యూమిక్ ఇచ్చినట్లయితే చవుడు తగ్గుతుంది 6305712496

ఆమోదించండిఆమోదించవద్దు
V

వేస్ట్ డి కంపోజర్ ద్రావణాన్ని స్ప్రే చేసి భూమికి నీటి ద్వారా ఇవ్వండి .చవుడు తగ్గడానికి అగ్రి 82+అగ్రిహుమిక్ ఇవ్వండి .కాల్ 6205712496

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Marripelli Sravan ,Zinc Deficiency ...నివారణకు zinc పిచికారీ చేయండి ...zinc లోపం ఉంటే చేను పెరగదు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Neetha M chlorophiripohos and zinc mix cheyocha... m aina reaction vuntundha... konchem pacha purugu mariyu tegullu vunnayi madam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి