వరి ఆకులు ఎర్రగా అయి దుబ్బు చనిపోతునవి
వరి నాటు వేసి 20 రోజులు అవుతూంది వరి ఆకులు ఎర్రగా ఐయి దుబ్బు మొథం చని పోతుంది దీనిని ఎలా నివా రించలి ఎ మందులు వాడలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మందులు చూచిచండి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి నాటు వేసి 20 రోజులు అవుతూంది వరి ఆకులు ఎర్రగా ఐయి దుబ్బు మొథం చని పోతుంది దీనిని ఎలా నివా రించలి ఎ మందులు వాడలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మందులు చూచిచండి.
ఆకులు పసుపు&ఎరుపు రంగు లో ఉన్నవి. మచ్చలు మచ్చలు కనిపిస్తుంది ఆకుల పైన.
Vari pantalo aaku tellaga mare tegulu vachindi. Diniki a mandu entha quantity vadalo koncham cheppagala. Oka acre ki saripade quantity cheppagalaru
Leaves edges are becoming like this
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nagaraju Thikkala ,Blast of Rice ...నివారణ కి Kasugamycin 500ml/ఎకరా కి ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి