జింక్ లోపం - వరి

వరి వరి

వరి నాటి 60 రోజులు అవుతుంది పంట ఆకులు ఎలా ఎండీ నట్టు ఆవుతుంది దీనికి గలా కారణం మరియు నివారణ చర్యలు తెలియజేయండి వరి రకం మహీంద్రా 404

వరి నాటి 60 రోజులు అవుతుంది పంట ఆకులు ఎలా ఎండీ నట్టు ఆవుతుంది దీనికి గలా కారణం మరియు నివారణ చర్యలు తెలియజేయండి వరి రకం మహీంద్రా 404

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ రాజ్ కుమార్ రెడ్డి ,Zinc Deficiency ,zinc లోపం ఉంటే చేను పెరగదు ...నివారణకు zinc పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

And cheleted zinc పిచికారీచెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు

చెను పెరిగింది కానీ ఆకులు ఎండిపోతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Amino pass 1.5 mi litare picikari ceyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి