పొలంలో ఈ విధమైన పురుగులు మరియు ఆకులలో మచ్చలు
పొలంలో ఈ విధమైన పురుగులు ఉన్నాయి మరియు ఆకులలో ఇలాంటి మచ్చలు అవుతున్నాయి దీనికి నివారణ ఎం చెయ్యాలి చెప్పగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపొలంలో ఈ విధమైన పురుగులు ఉన్నాయి మరియు ఆకులలో ఇలాంటి మచ్చలు అవుతున్నాయి దీనికి నివారణ ఎం చెయ్యాలి చెప్పగలరు
కంకి లో సమస్యా గింజలు మొత్తం ఖాళీగా ఉన్నదీ పాలు రావడం లేదు
ఆకు కాడం దగ్గర ఎరుపు అయి ఊడిపోతుంది
Pina vinna mandhulanu pantapi pichkaari chesi varam rojulu ithundi ina mokkalo pi machalu alane vunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Hi ప్రదీప్ ఇందూరి ,Rice Leafroller ...నివారణకు chloropyriphos 500/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిప్రదీప్
99
4 సంవత్సరాల క్రితం
Hi Neetha M గారు క్లోరోఫైరిపాస్ తో పాటు ఇతర మందులు ఏమైనా spray చేసుకోవచ్చా? చేస్తే ఏమేమి చెయ్యాలి?