కాండం తొలుచు పురుగు - వరి

వరి వరి

పంటకు మోగి పురుగు తగిలింది దాని నివారణ పద్ధతులు తెలపండి

మొగిఁ పురుగు మందులుఉన్నాయా

ఆమోదించండిఆమోదించవద్దు
G

కాటాప్ హైడ్రో క్లోరైడ్ పిచికారి చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ పొన్నం మహేష్ గౌడ్ ,Stem Borer ...నివారణకు cartaphydrochloride 9kg/ఎకరా కి వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

పొన్నం మహేష్ గౌడ్ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4g గుళికలు ఎకరానికి 2 కిలోలు లేదా కోరాజెన్ 0.4g గుళికలు 4 కిలోలు ఎకరానికి వాడండి. పై మందులు పొడి రూపంలో కూడా దొరుకుతాయి వాటిని కూడా వాడొచ్చు

ఆమోదించండి1
N

Dehmidoyyete nu picikari ceyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కాండం తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి