దీనికి నివారణ తెలుపగలరు
పొలం మొత్తం లో ఈవిధంగా ఆకులు ఉన్నాయ్ ఓపెన్ చేస్తే ఈ పురుగు ఉంటుంది. దీనికి నివారణగా ఏమి చెయ్యాలి?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపొలం మొత్తం లో ఈవిధంగా ఆకులు ఉన్నాయ్ ఓపెన్ చేస్తే ఈ పురుగు ఉంటుంది. దీనికి నివారణగా ఏమి చెయ్యాలి?
Elanti mandulu vaadali?
ఆకులు ఎందుకు పోవటం పచ్చరంగులో కావడం ఆకులు వ్యాధి లక్షణాలు వివరించండి
పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sunil 57307
4 సంవత్సరాల క్రితం
ప్రదీప్ ఇందూరి This is due to Rice Hispa refer Plantix library for more information
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKatamraju 9
4 సంవత్సరాల క్రితం
chlorophirpas 2ml / 1lt water tho spry cheyali ok hispatho peddaga nastam undadu
K. 0
4 సంవత్సరాల క్రితం
Chlorophyriphos20Ec 2.5ml for liter
ప్రదీప్ 99
4 సంవత్సరాల క్రితం
Hi Katamraju Pothanaboina Sunil Sharma K. Yadagiri క్లోరోఫైరిపాస్ తో పాటు ఇంకా ఏమైనా spray చెయ్యొచ్చా ?
M.Murali 23
4 సంవత్సరాల క్రితం
ప్రదీప్ ఇందూరి గారు మీ పంట యొక్క చిత్రాలు మా వాట్సాప్ కి పంపండి. మేము మందులు మరియు సూచనలు ఇస్తాము. సంప్రదించవలసిన నెంబర్ 8374885700.