Bpt రకం వరి నాటు పెట్టి 26 రోజులు అయ్యింది.పై విధంగా ఆకులు చుట్ట చుట్టుకొని ఎండి పోతున్నాయి.ఈ సమస్యకు దయచేసి పరిష్కారం చెప్పగలరు.
Bpt రకం వరి నాటు పెట్టి 26 రోజులు అయ్యింది.పై విధంగా ఆకులు చుట్ట చుట్టుకొని ఎండి పోతున్నాయి.ఈ సమస్యకు దయచేసి పరిష్కారం చెప్పగలరు.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Naveen Sarangula ,Zinc Deficiency ....నివారణకు zinc sulphate పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిM
1
4 సంవత్సరాల క్రితం
Moga tegulu
Ramesh
499
4 సంవత్సరాల క్రితం
Zink spray