వరి యొక్క ఆకు తెల్లగా మారి మరియు ఇంకో దగ్గర పసుపు రంగులో మారి వరి ఆకు చనిపోతుంది
వరి యొక్క ఆకు కొనా నుండి తెల్లగా మరియు అక్కడక్కడ పసుపు రంగులో మారి వరి చనిపోతుంది, నాటు వేసి 18 రోజులు అవుతుంది; నిన్న అనగా 17 రోజులకు గంట గొలుకలు మరియు యూరియా కళిపి( MIX) చేసి చల్లిన ... దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు
Sali 413233
4 సంవత్సరాల క్రితం
Rakesh Ck if there's anything from Rice Hispa and compare.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRamana 142
4 సంవత్సరాల క్రితం
ఇది వైరూ నుండి వస్తుంది కాబట్టి యూరియా మరియు దుబ్బు గుళికలు కలిపి చల్లండి
Narasimha 172
4 సంవత్సరాల క్రితం
Monocrotophos and antracol