Vamitikada akkuvaga vundhii ,mokkalu palachaga vunnai,vamiti kada nivaranaku,mokkalu yadhigi dhubbu kattalantya am chayyalii
Vari perugudhala lekapovadam
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari perugudhala lekapovadam
వరి పంటలో కొన్ని వరి గొలుసులు తెల్లగా తాలు లాగా వస్తున్నాయి ఇలా ఎందుకు వస్తున్నాయి దీనికి నివారణ చర్యలు తెలుపగలరు
Gottaalu aaku mudatha
ఆకులు ఎర్రగా ఆకులు ఎర్రగా మారుతున్నాయి మరియు పంట పసుపురంగులోకి వస్తుంది దీనికి కారణాలు చేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Narendra గారు ,వరి ఎద వేసారా ? వేసి ఎన్ని రోజులయింది
Narendra
71
5 సంవత్సరాల క్రితం
Dhukku dhunni challyam,1mounth 10days avvuthundhii
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
Urea ఏమైనా వేసారా వేయకపోతే ,25kgs ఎకరా కి వేయండి ..amino acid granules అని shop లో దొరుకుతాయి ,అవి వాడండి
Narendra
71
5 సంవత్సరాల క్రితం
Kalupu yakkuvaga vundatam Valla ,2-4d,naminini gold ,all mixture ,rythu star kalupumandhu kottam 2days avvuthundi .nillu kuda thakkuvaga vunnai , eppudu urea kottocha water vachaka kottamantaraa
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
Hi Narendra ,నీరు వున్నపుడే urea వేయండి
Sarath
145
5 సంవత్సరాల క్రితం
This is sulfur deficiency or zn deficiency plz use ammonium sulfate and znso4
Narendra
71
5 సంవత్సరాల క్రితం
Okaru urea chapparu ,okaru zink chepparu renditilo yadhi challaliii clear chastharaa
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
Hi Narendra ,Nitrogen Deficiency ,Zinc Deficiency ఈ లింక్స్ open చేసి ఆకులతో పోల్చి చుడండి ...
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahesh
82
5 సంవత్సరాల క్రితం
Narendra almix కొడితే వరి పసుపు రంగు లోకి మారుతుంది 2-4d లేదా almix రెండు వాటిలో ఏదో ఒకటి స్ప్రే చేయాలి నీరు పెట్టి ఉరియా వేయండి ఎపుడు అయినా దుక్కి లో విత్తన వేసినపటినుంచి లెక్కలోకి రాదు నీటితో తడిపిన తారికు నుంచి లెక్క వస్తుంది
Narendra
71
5 సంవత్సరాల క్రితం
Antya madhi meraka prantham ,water facility ledhuu bore vesthya salt water ,andhukya ma area lo dhukki dhunni vithanalu challyastharuu,varsham vachinnappudu molusthai,kani e year varshalu sarigga leka kalupu akkuvaga vundhi andhukya ,2-4d,allmix kuda kottam,kalupu aduguna vari vundhi pics petta chudandi
Venkat
9
4 సంవత్సరాల క్రితం
వరినారు మడి లో నత్రజని లోపం