ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి ఆకు కీటకం

ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరి ఆకు కీటకం - వరి

వరి వరి

వరి నారు ఇలా అవుతుంది

Vari naru ila vundhi urea vesi 6 days avuthundhi vadlu posi 26 days ayyindhi nivarana margam telupagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ నాగేంద్రం ,Potassium Deficiency ..పై లింక్ ని క్లిక్ చేసి నారు ఆకులను పోల్చి చుడండి ....Rice Leaf Mite ....mite damage అయినా అవొచ్చు ....ఫొటోస్ తో పోల్చి చుడండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

హాయ్Neetha M మేడం ఇది పొటాషియం లోపం కాదండి ఆకులు లేత పసుపు, తెలుపు రంగులో ఉన్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M గారు మీకు ఫోటోలు పెడుతా చూడండి

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M మేడం నారు మడిలో 16 రోజులకు ముందు నామిని గోల్డ్ కలుపు మందు పిచికారి చేశాను

ఆమోదించండిఆమోదించవద్దు
N

నాగేంద్రం ,kalupu మందు వలన కూడా కొన్ని సార్లు అలా అవ్వొచ్చు ....పంటకి ఏమి నష్టం ఉండదు ...

ఆమోదించండిఆమోదించవద్దు

Neetha M thank you very much madam but now what can I do madam

ఆమోదించండిఆమోదించవద్దు
R

నాగేంద్రం ప్రధాన పొలం లో నాటిన తర్వాత 8-10 రోజులకు thiamethoxam 30FS ఎకరాకు 500 ml urea lo కలిపి వేదజల్లంది. నారు షాక్ నుండి తట్టుకొని వేరు వ్యవస్థ పెరిగి బాగుగా పెరుగుతాయి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Very informative Ram Paila ..Tq

ఆమోదించండిఆమోదించవద్దు

Ram Paila thank you very much sir

ఆమోదించండిఆమోదించవద్దు

Hai Ram Paila ఇప్పుడు 26 రోజులు అవుతుంది నారు పోసి మరి దీనికి పరిష్కారం ఏమి లేదా

ఆమోదించండిఆమోదించవద్దు
R

నాగేంద్రం ఇపుడు ఒకవేళ ఎది ఇచ్చినా ఇంకొక వారం లో మీరు ప్రధాన పొలం లో నాటుతారు. పెద్దగా ఉపయోగం ఉండదు. Fantac ప్లస్ ఒకసారి పిచికారీ చెయ్యండి. కొంత వరకు ఫలితం ఉండవచ్చు. నారు ఆరోగ్యంగా ఉండి tranplantation shock ni తట్టుకొని నిలబడటానికి ఉపయోపడ తాయి. నారు పచ్చగా ఉంటుంది.

ఆమోదించండిఆమోదించవద్దు

వరి నారు మడిలో వరి ఇలా అవుతుంది, మరియు నారు కూడా ఎదుగుదల లేక చిన్నగా ఉంటుంది పరిష్కారం తెలుపగలరు నారు పోసి 27 రోజులు అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
R

నాగేంద్రం మీరు సూక్ష్మ పోషకాలు ఏమన్నా వాడా ర. ఒకవేళ వాడి ఉంటే బోరాన్ వలన కూడా ఇలా జర వచ్చు. కలుపు మందుల వలన కూడా ఇలా జర వచ్చు. ఎలాంటి problem undadu. Okasari fantacplus pichikaaree cheyandi. నారు నాటే లోపు సర్డుకోతుందు.

1ఆమోదించవద్దు

Ram Paila గారు ఏ మందులు పిచికారీ చేయ్య లేదు 6 రోజులు ముందు కొంచెం యూరియా+పోరేట్ గులికలు చల్లాను. మళ్లీ ఈ రోజు కూడా కొంచెం యూరియా+పోరేట్ గులికలు చల్లాను కానీ నారు పోసి 28 రోజులు అవుతుంది ఎదుగుదల సరిగా లేదు

ఆమోదించండిఆమోదించవద్దు

Ram Paila గారు ఏమైనా మందులు పిచికారీ చేయ్యమంటారా

ఆమోదించండిఆమోదించవద్దు

Ram Paila ఈ రెండు మందులు కలిపి పిచికారి చేద్దామని అనుకుంటున్నాను చేయ్యమంటారా

1ఆమోదించవద్దు
R

Ok. నాగేంద్రం

ఆమోదించండిఆమోదించవద్దు

Ram Paila ivi pichikari cheyyocha

ఆమోదించండిఆమోదించవద్దు
S

నారు 25 రోజులు అవుతుంది వారి కోనలు పసుపు రంగులో ఎండిపోతున్నట్టు ఉన్నాయి ఎం చేయాలో చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

నా వరి పొలం లో ఆశించిన పురుగు మరియు ఆకు గుండ్రంగా చుట్టి చిన్న పాటి గుడ్లు నేను గమనించాను. దీనికి పరిస్కారం చెప్పండి. వరి ఒక ఎకరం

పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .

వరి

Pandutaku ekkuvaga Gatla chuttu unnai

Pandutaku ekkuvaga Gatla chuttu unnai

వరి

కంకి మొత్తం ఖాళీ ఉన్నాయి దీనికి పరిష్కాం చెప్పండి.....?

కంకి లో సమస్యా గింజలు మొత్తం ఖాళీగా ఉన్నదీ పాలు రావడం లేదు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి ఆకు కీటకం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

నా వరి పొలం లో ఆశించిన పురుగు మరియు ఆకు గుండ్రంగా చుట్టి చిన్న పాటి గుడ్లు నేను గమనించాను. దీనికి పరిస్కారం చెప్పండి. వరి ఒక ఎకరం

పురుగు ఆకారం తల భాగం పింక్ కలర్ ఉండి వెనుక భాగం లేత ఆకు పచ్చ రంగులో ఉంది .అలాగే ఆకు గుండ్రంగా మడత ఉండి అందులో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి .ఈ విధమైన తెగులు ఆశిస్తే పంటకు ఎలాంటి నష్టం జరుగుతుంది .అలాగే తెగులు నివారణ చర్యలు తెలియజేయగలరు .

వరి

Pandutaku ekkuvaga Gatla chuttu unnai

Pandutaku ekkuvaga Gatla chuttu unnai

వరి

కంకి మొత్తం ఖాళీ ఉన్నాయి దీనికి పరిష్కాం చెప్పండి.....?

కంకి లో సమస్యా గింజలు మొత్తం ఖాళీగా ఉన్నదీ పాలు రావడం లేదు

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి