నారు పసుపు మరియు తెల్లగా అవుతుంది
దీనికి తగిన సలహా ఇవ్వండి ఎం మందు కొట్టాలి చెప్పండి ప్లీస్.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి తగిన సలహా ఇవ్వండి ఎం మందు కొట్టాలి చెప్పండి ప్లీస్.
Nalli kanki vastundi purugu unnadi
Aakulu kosalu yerraga outunnai
గింజ ఎర్రగా మారుతుంది, తాలు గా ఏర్పడుతుంది, చేనూలొ అక్కడక్కడ వుంది, ఎం చెయ్యాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sunil
57307
5 సంవత్సరాల క్రితం
Hii Prashanth This seems to be Nitrogen Deficiency refer Plantix library for more information
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Prashanth గారు ,యూరియా ని నారు మడిలో పిచికారీ చేయండి
Jadi
9
5 సంవత్సరాల క్రితం
GNPK spry cheyandi
Siva
11
5 సంవత్సరాల క్రితం
జింక్ లోపం
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
నిమ్మ ఉప్పు "+అన్నబెది పిచికారీ చేయండి
Jadi
9
4 సంవత్సరాల క్రితం
GC power +Darma mix chesi chalukovali
Ramu
0
4 సంవత్సరాల క్రితం
Vari
Saida
0
4 సంవత్సరాల క్రితం
పొలం నాటు పెట్టి 26 రోజులు 10 రోజులకు పిలక గుల్కల్ వేశ్యను 23 రోజులకు యూరియా వేశ్యను పసుపు రంగు ఆకులు కనబడుతున్నా Sunil Sharma
Venkatesh
11
4 సంవత్సరాల క్రితం
నా పొలంలో వరి ఎరా తెగులు వచింది. దీనికి ఎమ్ మందులు పిచికారీ చేయాలో చెపండి ప్లీజ్
Rameshsrinuedunuri
36
4 సంవత్సరాల క్రితం
Fantastic plus