వరి పంట ఈ విధంగా నీరు ఉన్న ఎందువల్ల ఎండి పోతుందో తెలియడం లేదు కావున దీనికి ఏమి చేస్తే బాగుంటుంది ఎండలు కూడా ఎక్కువ గానే ఉన్నాయి
వరి పైరు ఆకులు ఎర్రగా ఉన్నాయి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి పైరు ఆకులు ఎర్రగా ఉన్నాయి
ఎ మందు వాడాలో తెలపగలరు
చేదులు వేరుల్లను తోలిగిస్తునాయు నివారణ చేపండి
Vari modalu bagamlo godumaranguloniki mari aakulu erragaa endipoinattu kanabaduthunadi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
లక్షణాలైతే Iron Toxicity in Rice లా ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Mahesh Poli , వరిపంటలో Alkalinity వలన ఈ విధంగా మారినవి. ధన్యవాదాలు
Shiva
1466
5 సంవత్సరాల క్రితం
Mahesh Poli వరి పంట భూమిలో ఫంగస్ & బ్యాక్టీరియా ( Fungas & Bacteria ) ప్రాబ్లం ఎక్కువగా ఉంటే & Micro Nutrients లోపం ఎక్కువగా ఉంటే . , వరి ఆకులు చివర నుంచి ఎండిపోవడం , పొలం దుబ్బు చేయకపోవడం & పొలం Red colour కలర్ లోకి మార్చడం & growthing ఆగిపోతుంది. కంట్రోల్ కోసం TRYCODERMA liquid & SEA POWER ( Micro Nutrients) ని కలిపి చల్లండి. SEA POWER ( Extreme Energy) పొలంలో పక్క పిలకలు ఎక్కువ రావడం కోసం, Growthing కోసం , వరి crop development కోసం Use avutundi. వరి ఫామింగ్ లో అగ్రికల్చర్ information ని ఫాలో అవుతూ farming చేయండి. 100% రిజల్ట్ కనబడుతుంది. 7780245177
Vanna
36
5 సంవత్సరాల క్రితం
Shiva Kumar K Meru Chepindhi Akda. Dorukuthndhi
Praveenearram
0
4 సంవత్సరాల క్రితం
Chala thanks anna
Kumar
9
4 సంవత్సరాల క్రితం
Photo please