ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

క్షారత్వం లేదా చౌడు

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
క్షారత్వం లేదా చౌడు - వరి

వరి వరి

J

నా ప్రియమైన రైతు సోదరులరా మనం పంటకు వాడే మందులు మందుగా మన రైతు సోదరులు దగ్గర నుండి సలహాలు తీసుకుందాం (రైతు నేస్తమా)

ఈ పంటకు ఏలోపం ఉంది చెప్పగలరు

2ఆమోదించవద్దు
V

హాయ్ Janakani Simha Chalam గారు , వరి పంటలో Alkalinity ఉంది. అందువల్ల మొక్కలు పెరగటం లేదు . మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

ఈ నేలలో మొదటిసారి నాటు వేశారా లేదా గతం నుంచి వేస్తూ ఉన్నారా? నేల స్వభావం గురుంచి పూర్తిగా సమాచారం ఇస్తే మీకు సలహా ఇవ్వగలము వివరాలకై 9393874455

ఆమోదించండిఆమోదించవద్దు
J

Malkah. Vajay మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
V

పంట నాటి ఎన్నిరోజులు అయినదో తెలుపలేదు 6305712496 కు కాల్ చేసిన తగిన పరిష్కారము చెప్పగలను

ఆమోదించండిఆమోదించవద్దు
H

నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడండి

ఆమోదించండిఆమోదించవద్దు
R

నాటి వార౦ అవుతుంది నారు ఏ౦డీ పోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
S

Chvodu nela so

ఆమోదించండిఆమోదించవద్దు
T

Neru ekkuva pettakandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

క్షారత్వం లేదా చౌడు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి