ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తుంగ్రో

ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
తుంగ్రో - వరి

వరి వరి

D

వరిలో ఆకు ఎండిపోయు ఎర్రగా మరుతుంది.ఎలంటి జాగ్రత తిసుకోవాలి.

ఏలాంటి మందులు వాడాలి.

31
V

ఇది Tungro తెగుల ప్రభావం. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

 వరి పంట భూమిలో  ఫంగస్ & బ్యాక్టీరియా ( Fungas & Bacteria )  ప్రాబ్లం ఎక్కువగా ఉంటే  వేరుకుళ్లు తెగులు ,  వరి ఆకులు చివర నుంచి ఎండిపోవడం ,  పొలం  దుబ్బు చేయకపోవడం &  పొలం Red colour కలర్ లోకి మార్చడం &  growthing   ఆగిపోతుంది  కంట్రోల్ కోసం ట్రైకోడెర్మా లిక్విడ్  జీవ శిలీంద్ర నాశని ( Trycoderma liquid)  నీ 1   ఎకరంకి 1లీటర్ ను UREA or DAP  or SEA POWER  తో కలిపి చల్లండి.  వరిలో crop డెవలప్మెంట్ కోసం ,  పొలం దుబ్బు చేసి పక్క   పిలకలు ఎక్కువగా రావడం కోసం & growthing  కోసం SEA POWER Micro Nutrients Mixture  (  సి  పవర్   మైక్రో మల్టీ  న్యూట్రియన్స్ మిక్షర్)  నీ పొలంలో చల్లుకోండి. SEA POWER  వరికి 100%  ఉపయోగకరంగా ఉంటుంది   దిగుబడి  ఎక్కువగా రావడం కోసం. Trycoderma జీవ శిలీంద్ర నాశని  కోసం దగ్గరలో అగ్రికల్చర్ ఆఫీస్ లో కనుక్కోండి. any information 7780245177

11
S

Hi Shiva Kumar K we use Bactrinashak and validamission when we get the same issue

1ఆమోదించవద్దు
A

Deeniki em vadali

11

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తుంగ్రో

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

పురుగులు ఎక్కువగా ఉన్నాయి. పంటను పూర్తిగా తింటున్నాయి.

ఆకులు తెల్లగా మారి వాడిపోతున్నాయి .

వరి

Aakulu endi pothundhi em cheyyali

Rnr vari akkulu endi pothunnai em cheyyali

వరి

నమస్కారం సంగానికి.. వరి పొలంలో ఒక దగ్గర ఈ విధంగా ఉంది. నేను పొలం మొత్తాన్ని గమనించాను ఎక్కడ ఈ విధంగా గా కనిపించలేదు ఓకే దగ్గర మాత్రమే ఉంది..

పొలం మొత్తం ఈ విధంగా వస్తుందా లేదంటే ఓకే దగ్గరనే ఉంటుందా. ఈ తెగులు ఉన్న వరి కంకులను పోలంలో తీసి వేసాను.. ఈ విధంగా గా పొలంలో తెగులు వస్తుందా..

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి