జింక్ లోపం - వరి

వరి వరి

K

వరి ఆకులు మాడి పోయినట్టు ఎర్రగా ఉన్నాయి, అగ్గి తెగులు ఉందని 2 రోజుల క్రితం( భీమ్, చేస్, ) కలిపి పిచికారీ చేశాను, మరియు పచ్చ గుళికలు 5kgs వేసాను. ఇప్పుడు ఆకుల చివర ఇలా ఉన్నాయ్. అసలు సమస్య ఏంటి? ఏంచేయాలి, వరి చేను ఈనూతుంది

వరి ఆకులు మడి పోయినట్టుఎర్రగాఉన్నాయి

1ఆమోదించవద్దు
V

హాయ్ Krishna Murthy గారు , వరి పంటలో జింక్ పోషకలోపం ఉంది. ఈ దశలో మందులు పిచికారీ చేయండం వలన ప్రయోజనం ఉండదు. మరింత సమాచారం కోసం Zinc Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Krishna Murthy Psudomonas spray chesukondi. Psudomonas liquid Bacteria base deseases ki , doma & endu tegulu ki use avutundi. pina photo lo usage directions & importance chusi fallow avvali. 7780245177 shiva

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి