ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో కాండం కుళ్ళు తెగులు - వరి

వరి వరి

A

వరి పాదు మొదట్లో తెల్లటి పురుగు.... పొలం అంతటా వ్యాపించి ఉన్నది... పరిష్కారానికి మార్గాన్ని దయచేసి తెలియజేయండి.

వేర్లలో నుండి కాండం పైభాగంలో

ఆమోదించండిఆమోదించవద్దు
V

మీ పంట Stem Rot of Rice తో ప్రభావితం అయ్యింది. ఇ తెగుల తరువాత తెల్లదొమ తో ఆశించింది. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

లారావ

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi Ajay Tekumatla గారు మీ వరి పంటకు కాండంకుళ్లు తెగులు ఆశించింది.కావున hexaconazole 2ml/1 ltr నీటితో కలిపి పిచికారీచెయ్యాలి. ధన్యవాదాలు.

1ఆమోదించవద్దు
A

కాండంలో పురుగు ఉంది.... ఎండినట్లుగా ఉండే ప్రతి దానిలో పురుగు ఉంది.

ఆమోదించండిఆమోదించవద్దు
Y

Galway krisham organic products vadandi, more information 9908190986

11

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి