ఆకుపై ఈ విదంగా మచ్చలు ఉన్నాయి...సమస్య తెలియజేయగలరు....నివారణకు ఏం మందులు వాడాలి
ఆకులపై ఇలా మచ్చలు ఉన్నాయి సమస్య మరియు నివారణ తెలియ జేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులపై ఇలా మచ్చలు ఉన్నాయి సమస్య మరియు నివారణ తెలియ జేయగలరు
వరిలో ఎర్ర గా ఎర్రగా కనిపిస్తుంది ఏ మందు వాడాలి తెలియజేయగలరు
ఆకులు గో ధూమ ఱంగులోకి మరి ఏడుపోవడం
Erupu and machcha vasthundhi e mandhu kottaali chepandi madam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Uppala Sivakumar , వరి పంటను గోధుమ రంగు మచ్చ తెగులు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Brown Spot of Rice ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva
1466
5 సంవత్సరాల క్రితం
uppala sivakumar bacteria base problem ( endu tegullu & aggi tegullu) vari golusulu bacteria problem valana virigi vari lo tappalu ( talu ) ekkuvaga vastundi & Oosa tirugudu ekkuvaga vastundi. Psudomonas liquid ( Bacteria control) insecticides control kosam spray evvandi. vari lo tappalu talu rakunda digubadi ( vari golusulu ekkuvaga ravatam kosam & ginja ralakunda , ginja size peragatam kosam) Liquid NPK ( Nitrogen, Phosphorous & potassium) 3 combination lo Liquid NPK ( not POWDER) kalipi spray evvandi. vari lo 100% result kanapadutundi. 7780245177 shiva
Green
124
5 సంవత్సరాల క్రితం
Uppala Sivakumar గారు,పదిహేను ిలీటర్ల నీటికి పదిగ్రాముల పసుపు +okaలీటర్ పులిసిన మజ్జిగ +renduగ్రాముల ఇంగువ కలిపి స్ప్రే చేయండి
Green
124
5 సంవత్సరాల క్రితం
Uppala Sivakumar 6305712496 కు మీ వరి పంట యొక్క ఫొటోస్ తీసి వాట్సాప్ చేయండి .రసాయనాలు వాడకుండా తెగుళ్ల నివారణ చేయండి
Sri
69
4 సంవత్సరాల క్రితం
Saaf + tricyclozole
Konduri
3
4 సంవత్సరాల క్రితం
Vari lo pacha tegulu
Narasimhulu
0
4 సంవత్సరాల క్రితం
Uppala Sivakumar
B
8
4 సంవత్సరాల క్రితం
Ee tegulu nivarana chepandi Aakupai brown color machalu