వరి ఆకులు ఎర్రగ తుప్పు రంగులోకి మరి చనిపోతున్నవి
వరి నటి 40 రోజులు అవుతున్నది వరి ఆకులు తుప్పు రంగులోకి మరి వరి దుబ్బు చనిపోతున్నది మొక్కలో ఏల్లాంటి పెరుగుదల లేదు కార్బఇండిజాం మంకోజబ్ మందు వాడినము కానీ ఫలితం లేదు దీని నివారణకు ఎటువంటి మందులు వాడాలి సరిఅయిన మందులు తెలియ చేసి సాయహం చేయండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Nagaraju Thikkala గారు , వరి పంటలో జింక్ పోషకలోపం ఉంది. నివారణ మరింత సమాచారం కోసం Zinc Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGangaiah
0
5 సంవత్సరాల క్రితం
Kaparashxuokarid.spary.chay
Green
124
5 సంవత్సరాల క్రితం
Nagaraju Thikkala గారు ,పంట వేసి 40rojuluఅయినా సరైన ఎదుగుదల లేదు మరిన్ని ఫొటోస్ తీసి 6305712496 కు వాట్సాప్ చేసిన యెడల సరైన పరిష్కారము తెలుపగలను
Shiva
1466
5 సంవత్సరాల క్రితం
Nagaraju Thikkala vari lo veru kullu problem ekkvaga unte crop red colour loki mari vari pilukalu chanipotayi. growthing takkuvaga untundi & pakka pilukalu ravu( polam Dubbu cheyadu) land lo Fertilizer UREA & DAP lantivi entha echaru ?. control kosam Trycoderma liquid ni ( veru kullu tegullu control kosam) & SEA POWER ( Micro Multi Nutrients Mixture) ( sulphur, Boran, Iron, zinc, Magnisium, calsium, Manganese, sodium) kalipi challandi. challina 10 days crop recovery avutundi. sea power pakka pilukalu ekkuvaga ravatam kosam & polam dubbu cheyatam kosam, Digubadi kosam use avutundi. 7780245177