పంట అనేది పెరుగుదల లోపం ఉంది అసలేం పెరగడం లేదు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి
పెరగడం లేదు ఇంకోటి ఆకులను తిని చనిపోతున్నాయి సైడ్ కి ఇంకా పెరుగుదల అనేది చాలా నాశనం అయిపోతుంది చనిపోవడం జరుగుతుంది
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపెరగడం లేదు ఇంకోటి ఆకులను తిని చనిపోతున్నాయి సైడ్ కి ఇంకా పెరుగుదల అనేది చాలా నాశనం అయిపోతుంది చనిపోవడం జరుగుతుంది
ఆకు చివరి భాగం లో మరియు మధ్య భాగాలలో ఇలా ఫొటోలో చూపిన విధంగా అయ్యింది. ఎం చేయాలి
ఆకులు పసుపు రంగులో వచ్చిగోధుమ రంగూ మచ్చ,
ఆకులు ఎర్రగా ఔతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
احمد 6079
5 సంవత్సరాల క్రితం
التسميد بالنترات وتسمى اليوريا وتسمى الازوت ورى النبات
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Prakash Nani గారు , వరి పంటలో జింక్ పోషకలోపం ఉంది. నివారణకు వేప నూనె మరియు జింక్ సల్ఫేట్ ను పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Zinc Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Prakash Nani Vijay Raju vari lo veru kullu problem & MICRO NUTRIENTS lopam ( Zinc, sulphur, magnisium, Boran, calsium, iron, copper, sodium, Manganese) lanti lopam unte vari red colour lo ki mari growthing takkuvaga untundi & polam dubbu cheadu. vari lo pakka pilukalu ( polam dubbu cheyatam) kosam Vari natu vesukunnaka 1st kota or 2nd kota lo Sea Power ( Micro Nutrients Mixture ) ni polam lo challukondi.vari lo pakka pilukalu & vari karralu ekkvaga vastai. veru kullu problem kottaga vache pakka pilukala verla pi attack kavadam valana crop red colour loki mari growthing takkuvaga untundi. veru kullu problem control kosam Tryco derma liquid ni polam lo UREA or DAP or Isuka tho mix chesi challandi. mi problem control avutundi. problem ekkuva kakunda mundu jagrattalu tesukondi. information kosam 7780245177