Vari polam lo e vidhamaina udhi.
Vari polam lo e vidhamaina udhruthi ekkuvaga unnadhi thakshana nivarana cheppagalaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari polam lo e vidhamaina udhruthi ekkuvaga unnadhi thakshana nivarana cheppagalaru
గింజ ఎర్రగా మారుతుంది, తాలు గా ఏర్పడుతుంది, చేనూలొ అక్కడక్కడ వుంది, ఎం చెయ్యాలి
భీమ్ పౌడర్ kasu b m45 ఏడు రోజుల గ్యాప్ తో కొట్ట అయినా వదల్లేదు ఇంకా ఎక్కువైంది ఏం మందు కొట్టాలి చెప్పండి పవర్ ఫుల్ మూవీ చెప్పండి
తొందరగా సహాయము చెప్పండిచేను మొత్తం ఇలా వుంది పొట్టదశలో ఉన్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Manejebem
124036
5 సంవత్సరాల క్రితం
Falso carvão
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Venkykandra గారు , వరి పంటను మాని పండు తెగులు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం False Smut ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Guntupalli
19
5 సంవత్సరాల క్రితం
syngenta vari tilt -(propiconazole) vadandi
Suresh
0
5 సంవత్సరాల క్రితం
edi Mani pandu tegulu diniki tilt+ Azaxitrobin+tibiconzole vadandi Manchi Result undi