ఆకు ఎర్రగా కావటం ఎండిపోవటం జరుగుతున్నది అసలు మొత్తం ఎర్రగా బాగా పడిపోయాయి దీని యొక్క మందుల గురించి చెప్పగలరు అగ్గి తెగులు దీన్ని ఏమంటారు
ఆకు మీద వచ్చినటువంటి మచ్చలు పోవుటకు మందుల పేర్లు చెప్పగలరు ఏ మందులు వాడాలి చెప్పగలరు ఏ టైంలో కొట్టాలి ఎంత పిచికారి చేయాలి చెప్పగలరు
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ User , వరి పంటను గోధుమ రంగు మచ్చ తెగులు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Brown Spot of Rice ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిసురేష్
27074
5 సంవత్సరాల క్రితం
అగ్గి తెగులు మరింత సమాచారం కోసం లింక్ నొక్కండి
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
tq rob sir up ot
Rss9869959647
787
5 సంవత్సరాల క్రితం
కాల్ ...4F ఆర్గానిక్ 9869959647
chaithu
0
5 సంవత్సరాల క్రితం
Aggi tegulu trycyclozole vadandi