ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

u

పొలం మొత్తం ఇలా ఆకుపై మచ్చలు ఉన్నాయి సమస్య తెలియజేయ గలరు....నివారణ చెప్పండి...

నివారణకు ఏం మందులు పిచికారీ చెయ్యాలి

3ఆమోదించవద్దు
V

హాయ్ Uppala Sivakumar గారు , దయచేసి మీ పంట ఫొటోలు అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి1
R

వరి ఆకులను పఛ్చపురుగులు తింటున్నాయి. నివారణ చిట్కాలు చెప్పగలరు

ఆమోదించండి1
V

హాయ్ Uppala Sivakumar గారు , వరి పంటను అగ్గితెగులు ఆశించినది. నివారణకు సాఫ్ అను శీలింద్ర నాశిని 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Blast of Rice ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

హాయ్ Radha Reddy గారు , వరి పంటలో పచ్చపురుగులు నివారణకు క్లోరిఫైరీఫాస్ 2.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Rice Skipper ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి2
J

Vijay Raju sir meru Inka క్లోరిఫైరీఫాస్ any synthetic mandulu chepthunnaru Ella sir ...chala chemical vachinai sir

ఆమోదించండిఆమోదించవద్దు
J

Uppala Sivakumar sir meku age thegulu (rice blast) vachinde sir ...tricyclazol 75% vadande sir 160gm per acre

1ఆమోదించవద్దు
S

uppala sivakumar polam lo doma ekkuvaga unte ala avutindi. control kosam Psudomonas liquid ni spray evvandi.. pina mi lanti problems ki farmers ki answer echamu. chusi fallow avvandi. information kosam 7780245177 ki contact

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి