రైస్ స్కిప్పర్ - వరి

వరి వరి

32రోజులు ఐతుంది రొండు సార్లు మందు కోటను ఒక సారి సింగెన్ట్ గులకల్ చాలను . వేపూవుగా రావాలంటే ఏచేయాలి. ఏర భూమి దయచేసి సలహా చెప్పండి సార్.

MANCHI salaha chepandi

1ఆమోదించవద్దు
V

హాయ్ బెజవాడ రవి గారు , వరి పంటను Rice Skipper ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ఈ దశలో యూరియా 15 కిలోలు ఒక ఎకరానికి వేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

బెజవాడ రవి garu. photo prakaram vari 32 days crop la ledu. growthing chala takkuvaga undi & pakka pilukalu levu. vari lo tegulla problem unte crop red colour loki ravatam , dubbu cheyaka povatam , growthing takkuvaga vastundi. vari lo growthing ravatam kosam & veru kullu problem control kosam G Sea power & Trycoderma liquid kalipi chalandi. 1 week lo crop lo change untundi. information kosam 7780245177 ki call cheyandi. i will 100% help for yours problem.

ఆమోదించండిఆమోదించవద్దు
M

g sea power g sudo mix cheyandi ani details call me 7997773382

ఆమోదించండిఆమోదించవద్దు
K

Call me anna 9492192852

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

రైస్ స్కిప్పర్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి