ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఇనుప ధాతువు విషప్రభావం

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో ఇనుప ధాతువు విషప్రభావం - వరి

వరి వరి

S

ఈ పoట సోకినా వ్యాది ఏమిటీ, దీనికి నివారణా సూచీచoడి

ఆకులు పసుపు రంగులో వచ్చిగోధుమ రంగూ మచ్చ,

11
V

హాయ్ Shaik Karimulla గారు , వరి పంటలో Iron Toxicity in Rice ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
ا

لا تقلق حاول تسميد النبات بالنترات مخلوط معة سوبر فوسفات

ఆమోదించండిఆమోదించవద్దు
M

ఇలా పంటనష్టం జరగకుండా ఉండాలంటే మనము ముందు దృష్టి పెట్టాల్సిన విషయాలు: 1 భూమి పరీక్ష 2దుక్కిని తయారుచేయటం 3విత్తన ఎంపిక 4విత్తన శుద్ధి 5నారు శుద్ధి 6కెమికల్ ఎరువుల వాడకం తగ్గించాలి 7సరియైన సేంద్రియ ఎరువుల వాడకం 8 సమయం మరియు వాతావరణాన్ని బట్టి పురుగు మందుల వాడకం

ఆమోదించండిఆమోదించవద్దు
G

Call me 9063734003

ఆమోదించండిఆమోదించవద్దు
S

Shaik Karimulla crop lo endu tegullu,( fungas ) problem la undi. control kosam 120 litter water lo 1000ml Trycoderma liquid kalipi 1 acer ki spray chesukondi. control avutundi 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు
R

జింక్,ఫెర్రస్ లోపమే నివారణ ఆగ్రోఫర్ ను పిచికారీ చెయ్యాలి.7రోజులవ్యవధిలో 2సార్లు పిచికరిచేయ్యండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఇనుప ధాతువు విషప్రభావం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి