వరి లో కొత్త రకం పురుగు
వరి నాట్లు వేసి 15 రోజు లు ఐన ది దుబ్బు లోని ఆకులు వంగి ఒకదానికొకటి అతుక్కొని తెల్లగా అవుతున్నాయి ఆకుల విడదీ సి చూస్తే బియ్యం లోని పురుగు లా సన్నని తెల్ల ని పురుగు (మొగి పురుగు లా) వుండి ఆకుల గీకి తింటున్నది నివారణకు ఏ చర్యలు చేపట్టాలి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Narasing Krishnaiah గారు , వరి పంటని ఆకుముడత పురుగు ఆశించినది. నివారణకు క్లోరి ఫైరీ ఫాస్ ను 2.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి మరింత సమాచారం కోసం Rice Leafroller ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిApsar
571
5 సంవత్సరాల క్రితం
Rice skipper larvae damage it was,,, rice folder aslo,,,
Apsar
571
5 సంవత్సరాల క్రితం
Spray chloropyriphos,,,
Bixam
1
5 సంవత్సరాల క్రితం
4g.vadandi
Mmm
18
5 సంవత్సరాల క్రితం
Vijay Raju sir thank you ur fast advicess to all former's......but old medicens ...cloro..mono.. lamda ..not controle to leaf folder...this year...
Chandala
0
5 సంవత్సరాల క్రితం
Market lo spyral ane modu dorukudu adi Spey chaiyadi
Mmm
18
5 సంవత్సరాల క్రితం
Chandala Narasimha sir ee spyral technical enti..