గోధుమరంగు దోమ పోటు - వరి

వరి వరి

B

ఈ పంట కి గోధుమ రంగు దోమ పట్టింది చాలా విపరీతంగా ఉంది దీని పరిష్కారం ఏమిటి చెప్పండి

వరిచేను మొదలు మొత్తం పురుగులతో బూజు పట్టినట్టుగా ఉంది ఆకులు ఉన్నాయి

1ఆమోదించవద్దు
B

ఈ గోధుమ రంగు పురుగు ఎట్లా పోవాలి దానికి మీరు జవాబు ఇవ్వండి ప్లీజ్

ఆమోదించండిఆమోదించవద్దు

బీమ్ +m45 +ఐసోమార్ పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ బాల పతిన ప్లాంటిక్స్ కు స్వాగతం. వరి పంటను Brown Planthopper ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

హాయ్ , వరి పంటలో మొదటి ఫోటో Blast of Rice ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
K

Abenanuaduguthuna

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గోధుమరంగు దోమ పోటు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

మా పొలంలో లో కొసలు వన్నీ మాడి పోతున్నాయి

ఆకులు పైనుంచి ఎరుపుగా మాడి పోతున్నాయి దీనికి ఏ మందు వాడాలో వివరించగలరు

వరి

1010రకం చేను ఇప్పుడే అక్కడక్కడ ఈనుతుంది కానీ మోగి పురుగు వల్ల కంకులు కట్టవుతుంది మెడవిరుపు రాకుండా చేను మొత్తం సాపుగా సాపుగా కంకులు రావడానికి ఎటువంటి మందులు వాడాలి

కంకులు కట్టవుతుంది దోమ పీఆల్చకుండా గింజలు షైనింగ్ రావడానికి

వరి

Sudi chanipovadam vellu nallaga maradam

Goduma color lo leaves

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి