వరిలో దుబ్బుకి దోమ విపరీతంగా ఉండి దుబ్బు గడ్డి ఎండిపోతుంది..
వరి మొదలు వద్ద దోమ వల్ల గడ్డి ఎండి కోసలు ఎండిపోతిన్నాయి.పొలం ఎర్రబడి పోతున్నది...
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి మొదలు వద్ద దోమ వల్ల గడ్డి ఎండి కోసలు ఎండిపోతిన్నాయి.పొలం ఎర్రబడి పోతున్నది...
అగ్గితెగులు,మెడవిరుపు,దోమ కీటకాలు
Vary small Nalli purugula nevaarana chapandi please
Leaves block and plants death
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mahadevaiah
13438
5 సంవత్సరాల క్రితం
Brown Planthopper click on blue link to get more information and management. Spray chloropyriphos or lambda cyhalothrin or acephate or thiamethoxam or Lancer gold or imidacloprid Thanks
Ganapthi
20
5 సంవత్సరాల క్రితం
Victor + conzolplus +espet కలిపి కొట్టండి 95శాతం దోమ పడిపోతుంది.రెండు రోజుల తర్వాత బలానికి కొట్టండి.
Gundu
11
5 సంవత్సరాల క్రితం
progard spry chiyandi
Ramakrishna
118
5 సంవత్సరాల క్రితం
లొట్టాపీచు కాషాయం తాయారు చేసుకొని వాడండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ పరశురామ్ ప్లాంటిక్స్ కు స్వాగతం. వరి పంటను Brown Planthopper ఆశించింది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిvenkat
21
5 సంవత్సరాల క్రితం
Chemo naku vundo chudandi Vunte aboran spray cheyyandi
Kumar
28
5 సంవత్సరాల క్రితం
faxlan
NAGARJUNA
57
5 సంవత్సరాల క్రితం
మీ ఫోన్ నెంబర్ చెప్పండి
NAGARJUNA
57
5 సంవత్సరాల క్రితం
chess or oshin or token or shark +esphate kottandi
Undela
22
5 సంవత్సరాల క్రితం
vadandi
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
ఐసోమార్ లేదా తేజోప్లస్ పిచికారీ చేయండి 👍👍👍👍👍
M
0
5 సంవత్సరాల క్రితం
Chess spry cheysndi
Krishna
0
5 సంవత్సరాల క్రితం
token+ aarteen spray cheyandi
SivaSankar
0
5 సంవత్సరాల క్రితం
Ohsin vadandi
Bandi
0
5 సంవత్సరాల క్రితం
Oris100+acphete power vadandi today ma Polamlo spray chesanu better Ga undi
Anand
11
5 సంవత్సరాల క్రితం
Token spray cheyandi polam lo water lekunda chudandi
sathish
0
5 సంవత్సరాల క్రితం
Same problem
Raju
60
5 సంవత్సరాల క్రితం
chess syngents
Palamarri
14
5 సంవత్సరాల క్రితం
ఏ ఏ మందులు వాడాలి. మాకు తెలియబరచండి.
Prasad
9
5 సంవత్సరాల క్రితం
Token kotamuu ayena panecheyaleduuu
Kumar
28
5 సంవత్సరాల క్రితం
aspet spry chaste taggutundi
NAGARJUNA
57
5 సంవత్సరాల క్రితం
chess kotandi
Aloth
65
5 సంవత్సరాల క్రితం
hi sir i need ur help nenu ee year mirchi thota 4 acres vesukunna
Aloth
65
5 సంవత్సరాల క్రితం
naku help cheyandi naa number 9573444228 whatsapp lo disease vacchinaa chettu photo pampistaa sir..koncham mi number pampinchandi plzzz sirr
G
0
5 సంవత్సరాల క్రితం
దీనిని బ్లాస్టింగ్ అంటారు.
G
0
5 సంవత్సరాల క్రితం
దీనికి కారణం దోమ కాటు వల్ల వచ్చేది దీనికి బూప్రోజీన్ వాడుకోవాలి
Kondeti
29
5 సంవత్సరాల క్రితం
తూటి కాడ కషాయం మొక్క మొదలు లోపిచికారి చెయ్యండి నయం అవుతుంది
Thirupathi
7
5 సంవత్సరాల క్రితం
Feem & aarthin powdar
Radha
19
5 సంవత్సరాల క్రితం
Babai baga panic chastundi kani rate yakuva 1L Rs_6400
Bestha
0
5 సంవత్సరాల క్రితం
దోమ కు తేజస్ ప్లస్ వాడండి
Bestha
0
5 సంవత్సరాల క్రితం
దోమ కు డిఎస్పీ లేదా టోకెన్
Sidhu
0
5 సంవత్సరాల క్రితం
Varu
Raju
60
5 సంవత్సరాల క్రితం
White fly chess
Kondeti
29
5 సంవత్సరాల క్రితం
తూటికాడ కషాయం మొక్క మొదలు లో పిచికారి చేయ్యండి
Raju
0
5 సంవత్సరాల క్రితం
Appld vadandi
Sathish
0
5 సంవత్సరాల క్రితం
velocity Germany Varanasi
Gollapudi
1
5 సంవత్సరాల క్రితం
ఊరిలో దూకి దాదాపు 30 నుండి 40 దోమలు ఉన్నాయి ఈ సమయంలో ఏ మందులు వాడాలి పంట ఎరుపుగా వస్తుంది తాలు గింజ వస్తుంది
Gollapudi
1
5 సంవత్సరాల క్రితం
వరి లొదోమ నివారణ తెలపండి
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
ఐసోమార్ 60గ్రా 1ఎకరాకు పిచికారీ చేయండి
Sudhakar
0
5 సంవత్సరాల క్రితం
m&m aspect 75 you don't call me cotton
Durgempudi
0
5 సంవత్సరాల క్రితం
డౌ డూపాంట్ వారి Fexlan వాడOడి
Rajesh
0
5 సంవత్సరాల క్రితం
వారి ధోనీ ధమవల కూడా ఉంది తుమ్మెద చిత్రం
Panda
0
4 సంవత్సరాల క్రితం
Vari rakam:samba, vari aakulu pasupu pachhaga mari endipothundi sir.