వరి పొలం ఎక్కువ ఎత్తు పెరగలేదు పొట్టకి వస్తుంది మరియు ఇలా మచ్చలు ఉన్నాయ్ ఆకూ చివరలు ఏండీ పోతున్నాయి ఈ సమస్య కి పరిష్కారం ఏంటి సూచనలు చెప్పగలరు మరియూ ఇప్పుడు పొలం కి పోటాష్ యూరియా చల్ల మంటారా
పొలం పెరగడం లేదు మరీయూ పొట్ట కి వస్తుంది ఎప్పుడు ఎం మందులు వేయాలి
Yeswanth 7279
5 సంవత్సరాల క్రితం
ఇది చూడటానికి Brown Spot of Rice ల ఉంది లింకు క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందడి. thank you for choosing plantix Community
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVeeranna 0
5 సంవత్సరాల క్రితం
Polam peragaledu potta dasha undi thella doma vachi erupu avuthundi e mandulu vadali