ఈ వరి కి ఏ మందు కొట్టాలి
ఆకులు ఎర్రబడి eguru గొట్టం లా ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎర్రబడి eguru గొట్టం లా ఉంది
Leaves block and plants death
మా వరి పంటలో ఆకుల పై తెల్లటి మచ్చలు .నివారణ తెలపండి
Aakulu kosalu yerraga outunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
కేల్డన్ +అవతార్ పిచికారీ చేయండి
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
వరి గొట్టపు పురుగు (రైస్ కేస్ వార్మ్) మరింత సమాచారం కోసం లింక్ నొక్కండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిసురేష్
27074
5 సంవత్సరాల క్రితం
amru naik గారు చెను మొత్తం ఇలాగే ఉందా ఉంటే నివారణకు 10g గుళికలు 6 kg 1ఎకరాకు చల్లండి
Gudar
117
5 సంవత్సరాల క్రితం
Ee samasyaku G sea power fertilizer G derma Vaadandi. Ee mandhulu bagaa panichestai nenu kuda vaadaanu manchi digubadi vachindhi. For any other information call me 9052163486
Srihari
0
4 సంవత్సరాల క్రితం
zink
Sk.Md.Pasha
29
4 సంవత్సరాల క్రితం
Vari erraga gottalarogam vachhindee eeemandukottali
Dhanukonda
17
4 సంవత్సరాల క్రితం
Z78 vadali
Cotasatyanarayana
26
4 సంవత్సరాల క్రితం
tataku truly ku ki a mamdhu vadali
Cotasatyanarayana
26
4 సంవత్సరాల క్రితం
Dhanukonda Ramudu
Ella
0
4 సంవత్సరాల క్రితం
Varr
Venkat
29
4 సంవత్సరాల క్రితం
Ea mandu kottali
Venkat
29
4 సంవత్సరాల క్రితం
Ea mandu kottali
K.Praveen
24
4 సంవత్సరాల క్రితం
Zink prablam ki Ami vadhalli
Malapati
35
4 సంవత్సరాల క్రితం
వరినాట్లు వేసి ఒక నెల అవుతుంది వరిలో చిలక నల దోమ ఎక్కువగా ఉన్నది పరిష్కరాం చెప్పండి
V.Krishna
29
4 సంవత్సరాల క్రితం
సారు 1ఏకరం వరిపొలంనాటినాను3.11.2019న నాటువేసినాను వరి రకం92 రకం పొలంలో కొదిగా సవుడు భుమీ నాటువేసిన 10రోజులుకి 28..28..0 1బసా .మరియు యురియ 1బసా కలిపి చలినాను కాని వరిమొక పురుగు పడినది మొక్క ఆకులు తేలగా వునాయి. మరియు ఏరుపుగా ఆకులు వునాయి. కావున మాకు మీయేక సలహాలు రాయగలరు
Murali
0
4 సంవత్సరాల క్రితం
Mandu Peru cheppandi
E.Srinivasulu
0
4 సంవత్సరాల క్రితం
Vullikodu tegulu nivarana ku pariskaram telupa galaru
Cpreddy
0
4 సంవత్సరాల క్రితం
ఎర్రగా ఉండి గోట్టంలా ఉంది
B
9
4 సంవత్సరాల క్రితం
K n m
A
0
4 సంవత్సరాల క్రితం
Polam natu vesi 30 days avuthundi kani vari chani pothundi
Munirathanam
0
4 సంవత్సరాల క్రితం
K.Praveen Kumar
Srinivas
11
4 సంవత్సరాల క్రితం
వరి గొట్టపు పురుగు (రైస్ కేస్ వార్మ్) మరింత సమాచారం కోసం లింక్ నొక్కండి
Anji
9
4 సంవత్సరాల క్రితం
Medam madhi srivari saguku panikivasthundha
Venkat
0
4 సంవత్సరాల క్రితం
Deniki e rakamaina mandu vadali
సురేష్
27074
4 సంవత్సరాల క్రితం
Venkat గారు మీ చేలో ఏ కలుపుమొక్కల ఉన్నాయి
E.Madhukar
0
4 సంవత్సరాల క్రితం
E.Srinivasulu Cabofuran 3g granules ni 10 kg per acre vadandi