వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) - వరి

వరి వరి

s

తాలు గింజల (రైస్ బగ్) నివారణ మందు తెలపండి PLEASE URGENT

తాలు గింజల (రైస్ బగ్) నివారణ మందు తెలపండి PLEASE URGENT

21
S

Hi Siva, seems like that your plant might be infested with Rice Bug , so you can review at plantix library for more details on this insect and control measures. If you click on blue hyperlink that takes you to plantix library for more details on this insect and control measures. Thank you for your interest in plantix community!

11
s

yes i got it solution for RICE BUG is recommended to spray chloripyriphos 2.5 ml + 1 ml dichlorovos / 1 litre of water ఇది ఎలా స్ప్రే చెయ్యాలి అంటే పొలంలో ఒక మూల(EDGE) నుంచి start చేసి వృత్తాకారంలో(round) గా స్ప్రే చెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు
s

recommended to spray chloripyriphos 2.5 ml + 1 ml dichlorovos / 1 litre of water

ఆమోదించండిఆమోదించవద్దు
K

lamda+ sprint

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ శివ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. వరి పంటను వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) ఆశించింది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి2
S

agi tgulu

ఆమోదించండిఆమోదించవద్దు
S

Rice Bug refer Plantix library for more information

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

tilt spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
C

ethion fosmite

ఆమోదించండిఆమోదించవద్దు
K

Deeniki emi kottali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Aakulu laykunda kaale pipulu pipuluga vachiendhe okka dhantuku padhe pipulanu minche unnavi sar/mam

Unna aakulu redu mudu migathavi aani pipuluga unnavi

వరి

Vari polam anduku ila ayindi ?

Aakula rangu photo lo unnatuga marindi ..vaati verlu kuda nalupu ranguloki maruthunnayi deeniki kavalisina nivarana mariyu jagrathalu theliyajeyandi

వరి

నమస్కారం సంగానికి.. వరి పొలంలో ఒక దగ్గర ఈ విధంగా ఉంది. నేను పొలం మొత్తాన్ని గమనించాను ఎక్కడ ఈ విధంగా గా కనిపించలేదు ఓకే దగ్గర మాత్రమే ఉంది..

పొలం మొత్తం ఈ విధంగా వస్తుందా లేదంటే ఓకే దగ్గరనే ఉంటుందా. ఈ తెగులు ఉన్న వరి కంకులను పోలంలో తీసి వేసాను.. ఈ విధంగా గా పొలంలో తెగులు వస్తుందా..

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి