Pady lo leafs area padhthunnaye am cheyale??
natu vese one month ipothunde Inthaka mundhu Okkasare z78(indofil) and cloro pichekare chesanu ina Ippudu ala ne unde 15 rojulu avuthunde pichekare chese.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిnatu vese one month ipothunde Inthaka mundhu Okkasare z78(indofil) and cloro pichekare chesanu ina Ippudu ala ne unde 15 rojulu avuthunde pichekare chese.
ఆకుల మీద పురుగు తిన్న ట్టు వున్నది మొదలు దగ్గర దోమగుడ్లు పెట్టినట్టు మరియు రెక్కలపురుగు చాలావున్నది ఏ మందు స్ప్రయ్చేయాలి డ్యూపాంట్ ఫిక్సలన స్ప్రే చేస్తే వీటికి పని చేస్తదా చెప్పండీ
కాండం తొలుచు పురుగు తెగులు మరియు mite తెగులు కూడా వుంది. వీటికి విడిగా పిచికారి చేయాల? Or combination చేయచ్చ?
Nalla baduthunai a mandhu vadalli
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Manejebem 124036
5 సంవత్సరాల క్రితం
Hi! It looks like Deficiência de Potássio no Arroz or Escaldadura da folha . Could you please send us more pictures for diagnosis confirmation?
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిసురేష్ 27074
5 సంవత్సరాల క్రితం
ప్రొఫైనాఫాస్ +పోలిరామ్ పిచికారీ చేయండి
Yeswanth 7279
5 సంవత్సరాల క్రితం
ఆకు వెనక తెల్లగా ఉంటే చూడండి అది rice leaf mite దీని నివారణకు imidachloprid (confidor) స్ప్రే చేయండి. Thank you for choosing plantix