నా పొలంలో మొత్తం ఇలానే ఉంది వుంది దీనికి నివార న cheppandi
వరిని కొట్టివేస్తున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరిని కొట్టివేస్తున్నాయి
Golusu Ela usapothundhi kandam lo purugu undhi polam eppude pandu potta dhashalo undhi dhiniki am spery cheyali medam
వరి పంటకు పండగ తెగుళ్లు కుళ్ళు తెగులు ఆక్స్ ఉత్త పురుగు మొదల్లో కొద్దిగ పండాకు బాగా వస్తుంది అదే మొదటి నుంచి పైదాక కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది దీనికి ఏ మందు కొట్టాలో చెప్పగలరు ?
Akulu modalu bhagalalo pasupu colour vacchindhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Naga
11
5 సంవత్సరాల క్రితం
కార్బొఫురన్ 10G లేదా క్లోరోపైరిఫస్50EC vadandi
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
గొట్టాల పురుగు గొట్టాల పురుగు నివారణకు ఫోరైట్ 10g గుళికలు చల్లండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ రవి ప్లాంటిక్స్ కు స్వాగతం. వరి పంటను ఉల్లి కోడు తెగులు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసంవరిలో ఉల్లి కోడు (ఆసియా రైస్ గాల్ మిడ్జ్) ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిprashanth
0
5 సంవత్సరాల క్రితం
cloranthalillyprole 0.4 / 4kg / ac vesukondi
Shankar
11
5 సంవత్సరాల క్రితం
క్లోరో ఫైర్ పాస్ 50ec&సైపర్తిన్ వాడండి
Dhanukonda
17
4 సంవత్సరాల క్రితం
Z78 vaddandi