Naaru lo purugu,aakulani koruku thundhiii....
Pacha purugu kanipistundhiii...em cheyalii ,please suggest ?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPacha purugu kanipistundhiii...em cheyalii ,please suggest ?
This sugarcane shut borer disise
Verla nundi vache akulu erupu rangulo avuthunnai
వరి చిరు పొట్ట దశలో ఉంది మెరుగైన దిగుబడి కోసం మరయు వూసయనూ రాకుండా నివారణ తెలియజేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సురేష్ 27074
5 సంవత్సరాల క్రితం
లాంబ్డా 2.5 పిచికారీ చేయండి
Gundu 1
5 సంవత్సరాల క్రితం
cloro20 ec sray chaiyandi
Jenkey 83
5 సంవత్సరాల క్రితం
bramhastram kotande
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ అర్జున్ ప్లాంటిక్స్ కు స్వాగతం . మీ పంటను గ్రీన్ హోర్న్డ్ లద్ది పురుగు ఆశించినది. నివారణకు లాంబడ సైహలోత్రిన్ ను 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంఆకుపచ్చ కొమ్ముల గొంగళి పురుగులు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి