దానిమ్మలో పక్షి కన్ను తెగులు - దానిమ్మ

దానిమ్మ దానిమ్మ

S

పండు మీద నల్ల మచ్చలు వస్తున్నాయి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయండి

పండు మీద నల్ల మచ్చలు వస్తున్నాయి

1ఆమోదించవద్దు
N

Hi Sainath Anthracnose of Pomegranate నివారణకు Propiconazole 10ml/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ దానిమ్మ రకం చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

దానిమ్మ

దానిమ్మ చెట్టు పసుపు రంగులోకి మారుతుంది ఎందుకు ఇలా అయ్యింది

దానిమ్మ చెట్టు పసుపు రంగులోకి మారుతుంది ఎందుకిలా అయింది

దానిమ్మ

ఆకులు ఇలా మచ్చలు వచ్చింది ఏమైనా మందులు పిచికారీ చెయ్యాలి అంటారా చెప్పగలరు.

దానిమ్మ లో ఆకులు ఇలా మచ్చలు వచ్చింది ఏమైనా మందులు పిచికారీ చెయ్యాలి అంటారా చెప్పగలరు.

దానిమ్మ

దానిమ్మ ఇలా మచ్చలు వచ్చాయి (C O C +chlorothalonil+bordo pesht )విటినీ మార్చి మార్చి వాడను అయినా కంట్రోల్ అవడం లెదు

దీనికి నివారణ చెప్పండి

దానిమ్మ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి