ఆల్టర్నేరియా నల్ల మచ్చ మరియు పండు కుళ్ళు తెగులు - దానిమ్మ

దానిమ్మ దానిమ్మ

ఆకులు ఇలా మచ్చలు వచ్చింది ఏమైనా మందులు పిచికారీ చెయ్యాలి అంటారా చెప్పగలరు.

దానిమ్మ లో ఆకులు ఇలా మచ్చలు వచ్చింది ఏమైనా మందులు పిచికారీ చెయ్యాలి అంటారా చెప్పగలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ రామసుబ్బా రెడ్డి Alternaria Black Spot and Fruit Rot నివారణకు Mancozeb 30gm/15 లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి