కాయ పై నల్లని మచ్చలు ఏర్పడతాయి మరియు కాయలోపల గింజలు తెల్లగా ఉంటున్నాయి దీనికి కారణాలు మరియు నివారణ చర్యలు తెలుపగలరు
కాయలపై నల్లని మచ్చలు మరియు పూత రాలిపోతోంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాయలపై నల్లని మచ్చలు మరియు పూత రాలిపోతోంది.
Aakulu raalipothunnai. Malli vachestunnai. Kaya pai machalu unnai.
దీనికి నివారణ తెలపండి
yellow and block spots
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ramalakshmi గింజలు రంగు ,నాణ్యత అనేది మీరు వేసిన మొక్కలు variety బట్టి ఉంటుంది .. మచ్చలు anthracnose వలన వొస్తాయి Anthracnose of Pomegranate నివారణకు Hexaconazole 2ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి